థియేటర్స్‌లో క్లాసులు చెప్పేందుకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) రెడీ అవుతున్నాడు. ఆయన లెక్చరర్ పాత్రలో నటించిన మూవీ సార్ (SIR). వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ద్వారా ధనుష్ తొలిసారి తెలుగులో స్ట్రయిట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VDWzr7S
v
No comments:
Post a Comment