Mahesh Babu - Suriya : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ జెండా పాతిన స్టార్ ప్రభాస్ (Prabhas). ‘బాహుబలి’ (Baahubali)తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేస్తోన్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ K’ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచుకున్న ఈ చిత్రంపై మేకర్స్ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే. ఈ మూవీలో ముగ్గురు టాప్ హీరోలు నటించబోతున్నారట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CcEfqeZ
v
No comments:
Post a Comment