Sunday, 18 September 2022

నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్

కృతి శెట్టి (krithi shetty)కి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తనకు వచ్చిన ప్రతీ సినిమాను చేసుకుంటూపోతోంది. దాని వల్ల ఆమెకు బాగానే డబ్బులు వస్తున్నాయి. కానీ పేరు మాత్రం రావడం లేదు. ఆమె నటించిన ప్రతీ సినిమా బోల్తా కొడుతోంది. ఉప్పెన తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోతోంది కృతి శెట్టి. రీసెంట్‌గా ఆమె ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (aa ammayi gurinchi meeku cheppali) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/2eqKlUw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...