Saturday, 24 September 2022

'సన్నాఫ్ ఇండియా' డిజాస్టర్‌.. మోహన్ బాబు ఫోన్ చేసి ఆ మాట అన్నారు.. పవన్‌తో సినిమా పోయింది: డైమండ్ రత్నబాబు

సన్నాఫ్ ఇండియా (Son Of India) డిజాస్టర్‌పై డైరెక్టర్ డైమండ్ రత్నబాబు (Ratnababu) స్పందించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చలేదన్నారు. ఈ మూవీ తరువాత తన ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేయలేదని చెప్పారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vhoXEbI
v

No comments:

Post a Comment