God Father : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రాజకీయాలపై హాటు.. ఘాటు కామెంట్స్ చేశారు. ‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అన్నారు. ఈ కామెంట్స్ వింటే ఎంటీ మెగాస్టార్ మళ్లీ పాలిటిక్స్ వైపు చూస్తున్నారా! అనే సందేహం రాక మానదు. అది కూడా ఆయన తన ట్విట్టర్‌లో ఆడియో రూపంలో పోస్ట్ చేయటంతో టాపిక్ హాట్‌గా మారింది. సోషల్ మీడియాలో, నెట్టింట చిరు పొలిటికల్ ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. అయితే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CHu8r2R
v
No comments:
Post a Comment