టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఎట్టకేలకు శతక్కొట్టాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 122 రన్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dUaBgJ2
v
No comments:
Post a Comment