చిరంజీవి (Megastar Chiranjeevi) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘యుఎ’ సర్టిఫికేట్‌ను పొందినట్టు చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెలిపారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/oqkA49Y
v
No comments:
Post a Comment