Wednesday, 21 September 2022

కరోనాతో జీవితం తలకిందులు.. కాల్ సెంటర్‌లో పని చేస్తున్న ప్రముఖ నటి

కరోనా ఎఫెక్ట్‌‌తో సీరియల్ నటి ఏక్తా శర్మ (Ekta Sharma) జీవితం తలకిందులైంది. అవకాశాలు లేక చివరికి కాల్ సెంటర్‌లో పనిచేసినట్లు ఆమె తెలిపారు. మళ్లీ యాక్టింగ్ ప్రపంచంలో రావాలని ఆశిస్తున్నానని అన్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/UeBT5Ps
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...