మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సమావేశం కానున్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5vD74fL
v
No comments:
Post a Comment