Friday, 30 September 2022

ముఖ్యమంత్రితో భేటీ కానున్న కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి ఎంట్రీ..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సమావేశం కానున్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5vD74fL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...