తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సమంత (Samantha).. తర్వాత యూ టర్న్ (U Turn), ఓ బేబీ (Oh baby) వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి సూపర్ హిట్స్‌ను సాధించింది. అయితే కెరీర్ ప్రారంభమై పీక్స్‌లో ఉన్న రోజుల్లో సమంత కొన్నాళ్లు చర్మ సమస్య (Skin Disease)తో బాధపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు అలాంటి వార్తలే ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/uyEaPw2
v
No comments:
Post a Comment