Tuesday, 13 September 2022

అదిరిన ఆదిపురుష్ అప్డేట్!.. ఇదైనా నిజమవుతుందా?

ప్రభాస్ ఆదిపురుష్ (prabhas adipurush) మీద ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇదిగో అప్డేట్.. అదిగో అప్డేట్ అంటూ ఇలా ఎన్నో లీకులు వచ్చాయి. కానీ ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైలడ్‌గా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆదిపురుష్ టీజర్ (adipurush teaser) కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qeT2ywz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...