Sunday, 4 September 2022

అలా తిట్టేస‌రికి షాక‌య్యా.. ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా.. మోహ‌న్‌బాబుపై బెన‌ర్జీ కామెంట్స్‌

Chiranjeevi - Prakash Raj : సీనియ‌ర్ న‌టుడు బెనర్జీ (Banerjee) ఇప్పటి వరకు 500కి పైగా సినిమాల్లో న‌టించారు. ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. న‌టుడిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే గ‌తసారి జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో బెన‌ర్జీ.. ప్రకాష్‌రాజ్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేశారు. అప్పుడు జ‌రిగిన గొడ‌వ‌ల్లో బెన‌ర్జీని మోహ‌న్ బాబు కొట్టిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. బెన‌ర్జీ స్పందించారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9fbMs4g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...