మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్‌లో జరిగే ప్రతి పని గురించి ఓ రిపోర్ట్ తయారు చేసిన ప్రతి నెల 10వ తేదీలోపు కృష్ణంరాజు (Krishnam Raju)కు అందజేసేవాళ్లమని 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు (Vishnu Manchu) అన్నారు. ఆయన వల్లే తాను మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పోటీ చేశానని చెప్పారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lZzRgvX
v
No comments:
Post a Comment