Monday, 5 September 2022

బిగ్ బాస్‌లో సామాన్యుడేడి? ఛీటింగ్‌పై మండిపడుతున్న కామనర్స్.. పాత వీడియో డిలీట్‌తో మోసం బట్టబయలు

Bigg Boss 6 Telugu Common Man: బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‌ను పంపారు. ఆదివారం నాటి లాంఛింగ్ ఈవెంట్‌లో ఈ కంటెస్టెంట్స్‌ని పరిచయం చేసి హౌస్‌లోకి పంపించారు. అయితే ఈ 21 మందిలో ఒక్కరు కూడా కామనర్స్ లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కామనర్స్‌ని తీసుకుంటామని చెప్పి.. ఆడియన్స్ చేసి.. ఇంటర్వ్యూలు జరిపి.. చివర్లో ఎవర్నీ తీసుకోకుండా ఛీట్ చేయడంపై బిగ్ బాస్ టీంపై మండిపడుతున్నారు నెటిజన్లు. అసలేమైందో ఈ కథనంలో చూద్దాం.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/PZ7SjtG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...