పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడు చేయకూడదని అనుకున్నానని.. కానీ అల్లూరి (Alluri) కథ విన్న తరువాత తన ఆలోచన విధానం మారిపోయిందని హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నాడు. ఈ నెల 23న అల్లూరి సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Ay3BG2f
v
No comments:
Post a Comment