Friday, 16 September 2022

కండక్టర్​ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో ఫిదా.. సినిమాలో ఆఫర్

కండెక్టర్ ఝాన్సీ (Conductor Jhansi) సినిమా ఆఫర్ ఛాన్స్ కొట్టేసింది. ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్‌ చూసి ఫిదా అయిన హీరో సంపూర్ణేష్ బాబు స్వయంగా కాల్ చేసి మాట్లాడారు. తన సినిమాలో ఐటమ్ సాంగ్‌లో నటించాలని చెప్పాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0aofiw5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...