Saturday, 24 September 2022

'కోబ్రా' ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా.. అజ‌య్ జ్ఞాన‌ముత్తు (Ajay Gnanamuthu) డైరెక్షన్‌లో వచ్చిన మూవీ కోబ్రా (Cobra). ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ డేట్‌ వచ్చేసింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9giBc2I
v

No comments:

Post a Comment