Saturday, 17 September 2022

సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్న వరుణ్ తేజ్.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్..!

VT13 (వర్కింగ్ టైటిల్) మూవీకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. కొత్త సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 19న అనౌన్స్‌మెంట్ రానుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qC7IeKW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...