Sunday, 25 September 2022

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్

'గాడ్ ఫాదర్' (God Father) మూవీ ప్రీ రిలీజ్ ‌ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డేట్‌ను అనౌన్స్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/yZMpkFf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...