ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. ఆయన మేకింగ్, కామెడీ సెన్స్, సున్నితత్వంగా చెప్పే సందేశాలు అన్నీ కూడా మెప్పిస్తుంటాయి. అలాంటి డైరెక్టర్ సుధీర్ బాబు, కృతి శెట్టిలతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో తీశాడు. మరి ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Z3tM8sc
v
No comments:
Post a Comment