సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత (Samantha) లేటెస్ట్ మూవీ 'శాకుంతలం' (Shakuntalam) కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులకు చిత్రబృందం గుడ్ న్యూస్ అందించింది. మూవీ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/W5krhQG
v
No comments:
Post a Comment