భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా..? అంటూ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/2YpNiTL
v
No comments:
Post a Comment