Friday, 30 September 2022

భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా.. పూరీని మళ్లీ గెలికిన బండ్ల గణేష్ ఫైర్

భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా..? అంటూ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/2YpNiTL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...