రామ్ చరణ్ (ram charan) ప్రస్తుతం మీషో యాడ్ (meesho ad)లో అదరగొట్టేశాడు. మామూలుగానే తెలుగు హీరోలంతా కూడా ఇప్పుడు ప్రకటనల్లో నటించేందుకు తెగ ఉత్సాహపడుతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా యాడ్స్‌లో నటిస్తున్నారు. ఒక్కో స్టార్ హీరో నాలుగైదు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటున్నారు. తాజాగా రామ్ చరణ్ రెండు యాడ్స్ షూటింగ్ చేశారనే టాక్ వచ్చింది. అందులో మీషొో ఒకటి అర్థమవుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4Ic37pP
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment