హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు చేసి తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీహరి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అనారోగ్యంతో ఆయన ముంబైలోని హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన ఆ సమయంలోనూ సినిమా షూటింగ్‌లోనే ఉన్నారు. వ్యక్తిగతంగానూ ఎంతో మందికి తన వంతు సాయం చేసిన శ్రీహరి గురించి ఆయన సతీమణి శాంతి శ్రీహరి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన చనిపోయిన తర్వాత.. ఆయన యాక్ట్ చేసిన సినిమాలకు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9Awp72m
v
No comments:
Post a Comment