Sunday, 25 September 2022

శ్రీహరిగారికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేశారు.. నగలు, కార్లు అమ్మేసి అప్పులు తీర్చా: శాంతి శ్రీహ‌రి

హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసి త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీహ‌రి. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో అనారోగ్యంతో ఆయ‌న ముంబైలోని హాస్పిట‌ల్లో క‌న్నుమూశారు. ఆయ‌న ఆ స‌మ‌యంలోనూ సినిమా షూటింగ్‌లోనే ఉన్నారు. వ్య‌క్తిగ‌తంగానూ ఎంతో మందికి త‌న వంతు సాయం చేసిన శ్రీహ‌రి గురించి ఆయ‌న స‌తీమ‌ణి శాంతి శ్రీహ‌రి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన చనిపోయిన తర్వాత.. ఆయన యాక్ట్ చేసిన సినిమాలకు..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9Awp72m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...