Monday, 12 September 2022

కృష్ణంరాజుగారిని కొత్త ఇంటికి భోజనానికి పిలుద్దామనుకున్నా..కానీ అంతలోనే: అల్లు అర్జున్

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ ఈ ఘ‌ట‌న‌తో శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్‌కి చెందిన స్టార్స్ అంద‌రూ వ‌చ్చి కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అందించి వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. అల్లు అర్జున్ కూడా కృష్ణంరాజు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. హీరో ప్రభాస్ (Prabhas) సహా ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ఓదార్చారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/8CZy91U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...