సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో కన్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ (Tollywood)కి షాకింగ్‌గా ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CFU8yK7
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment