అతని ప్రతి ఆలోచన సమాజం కోసమే.. అతను వేసే ప్రతి అడుగు లక్షలాది మందికి మేలు జరగాలనే.. అతను నిత్యం ప్రజల మంచి కోసం పోరాడే నిప్పు కణం.. ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాంటూ పేదవాడికి భరోసా ఇస్తారు.. అందుకే అతడిని కోట్లాది మంది ఆరాధిస్తారు.. తమ దేవుడంటూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది సైన్యంలా ఆయన వెంట నడుస్తారు.. ఆయన పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. ఆయనంటేనే ఓ సెన్సేషన్.. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద పండుగ జరుపుకుంటారు.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడి ఇండస్ట్రీకి పరిచయమై పవర్ స్టార్‌గా ఎదిగి.. కోట్లాది మందికి దేవుడయ్యారు.. అతనే జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). నేడు ఆయన పుట్టినరోజు (HBD Pawan Kalyan). అటు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ.. ఇటు సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్.. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోడంతో ఇంటర్మీడియట్‌తోనే ఆపేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని.. 'కళ్యాణ్ బాబు'గా ఉన్న పేరును పవన్ కళ్యాణ్‌గా మార్చుకుని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/YpvcLCG
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment