Sunday, 25 September 2022

Anushka Sharma: జులన్ గోస్వామిపై అనుష్క శర్మ ప్రశంసలు.. టీమిండియా గేమ్ ఛేంజర్‌

టీమిండియా స్టార్ పేసర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం ఆమె రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/R0KyfcV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...