Brahmastra Telugu Collections: బాలీవుడ్ సినిమాలు (Bollywood Movies) ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహ పరుస్తున్నాయి. మరి బ్రహ్మాస్త్ర పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించారందరూ. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అద్భుతంగా రెస్పాండ్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం సినిమా రూ. 6.7 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. హిందీ నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రాల్లో ఇదొక సరికొత్త రికార్డ్. 9 ఏళ్ల ముందు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9qFe3mU
v
No comments:
Post a Comment