‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) మూవీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) రూ.600 వృథా చేశారంటూ ఫైర్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రహ్మాస్త్ర సినిమాపై విమర్శలు గుప్పించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/H50xpQg
v
No comments:
Post a Comment