Friday, 2 September 2022

బిగ్ బాస్ 6 టైటిల్ నాదే.. హౌస్‌లో అడుగుపెట్టకుండానే సింగర్ రేవంత్ వైరల్ పోస్ట్.. ముందే లీక్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. ఆట చూశాక.. గేమ్ ఆడాక.. పెర్ఫామెన్స్ ఇచ్చాక.. అప్పుడు టైటిల్ గురించి చెప్తుంటారు చాలామంది. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టకుండానే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకుండానే.. అసలు బిగ్ బాస్ మొదలు కాకుండానే టైటిల్ నాదే అంటూ పోస్ట్ పెట్టాడు సింగర్ రేవంత్. మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న సింగర్ రేవంత్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4UxwEhs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...