లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi)కి సూపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్న ‘పుష్ప -2 ది రూల్’ (Pushpa The Rule) మూవీలో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9scPFAK
v
No comments:
Post a Comment