Thursday, 29 September 2022

పవర్ ఫుల్‌ రోల్‌లో రేణు దేశాయ్.. 18 ఏళ్ల తరువాత బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ

నటి రేణు దేశాయ్ (Renu Desai) టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) మూవీ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత ఆమె మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ఈ మేరకు ఆమె రోల్‌కు సంబంధించి ఓ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0wEpSC9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...