నందమూరి బాలకృష్ణ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ చెన్నకేశవ రెడ్డి (Chennakesava reddy). ఈ మూవీకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dPgWrDm
v
No comments:
Post a Comment