Monday, 1 August 2022

Vijay Devarakonda: రౌడీ స్టార్‌కు ముంబై ఫిదా.. ఈ క్రేజ్ చూశారా..!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) క్రేజ్‌కు ఓ షాపింగ్ మాల్ ఊగిపోయింది. లైగర్ (Liger) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షాపింగ్ మాల్‌కు విజయ్ వెళ్లగా.. అభిమానులు భారీగా తరలివచ్చారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/03QIZxW
v

No comments:

Post a Comment