Wednesday, 3 August 2022

Thank You Movie ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ వేదిక ఇదే..!

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ (Thank You) ఓటీటీలోకి రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. జులై 22న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/V7a0SDw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...