మలయాళ స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో రూపొందిన సినిమా సీతా రామం (Sita Ramam). ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా క్లాసిక్ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో రన్ అవుతోంది. దుల్కార్-మృణాళ్ కెమెస్ట్రీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్ర పోషించింది. హీరో సుమంత్ (Sumanth) ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ను మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ప్రొడ్యూసర్ అశ్వనీదత్, హీరో దుల్కార్ సల్మాన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇద్దరు రెండు లేఖలు రిలీజ్ చేశారు. తన మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ దుల్కార్ అంటున్నారు. నిర్మాతగా సీతా రామం మూవీ తనకు మరో జన్మ అంటూ అశ్వనీదత్ అన్నారు. ప్రస్తుతం ఈ రెండు లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/g2s7fI8
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment