దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan) లేటెస్ట్ మూవీ సీతా రామం (Sita Ramam) ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/d6zOGye
v
No comments:
Post a Comment