Thursday, 4 August 2022

Padipoya Song: ఆకట్టుకుంటున్న పడిపోయా వీడియో సాంగ్.. అదరగొట్టేసిన యంగ్‌స్టర్స్

ఇండిపెండెంట్ సాంగ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ బొర్రా, వెంక‌టేష్ ఉప్పాల‌ మరో ఫీల్ గుడ్ సాంగ్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. వీరిద్దరు కలిసి రూపొందించిన 'పడిపోయా..' వీడియో సాంగ్‌ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీతాభాస్కర్ రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qMlZshn
v

No comments:

Post a Comment