సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పోకిరి (Pokori) మూవీని మళ్లీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన డబ్బును చిన్న పిల్లల కోసం వినియోగించాలని అభిమానులు, డిస్టిబ్యూటర్స్ నిర్ణయించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9q45waQ
v
No comments:
Post a Comment