Tuesday, 23 August 2022

Kalyanram: బింబిసార ఓటీటీ అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

బింబిసార (Bimbisara) మూవీ కళ్యాణ్ రామ్ (Kalyanram) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా బాక్సాఫీసు వద్ద రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ydYUubm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...