Wednesday, 3 August 2022

Gopichand: మీ ప్రేమ లేకుండా నేను లేను.. గోపీచంద్ ఎమోషనల్ పోస్ట్

మ్యాచోస్టార్ గోపీచంద్ (Gopichand) సినీ కెరీర్‌ 21 ఏళ్లు అయింది. తొలి వలపు సినిమాతో సినీ జర్నీ ఆరంభించిన ఈ యంగ్ హీరో.. పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే గత కొద్దికాలంగా సరైన హిట్ లేకపోవడంతో కాస్త డిస్పాయింట్‌లో ఉన్నాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/pV7aK3c
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...