కాజల్ అగర్వాల్ (kajal aggarwal) నాగార్జున (nagarjuna) నటించిన ఘోస్ట్ ట్రైలర్ (ghost trailer) మీద రియాక్ట్ అయింది. అయితే మామూలుగా తాను చేయాల్సిన సినిమా ఇది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో మ్యాటర్ మారింది. తాను ఈ చిత్రంలో నటించలేను అని చెప్పేసి పక్కకు తప్పుకుంది. ఓ నాలుగు రోజులు కూడా షూటింగ్ చేశారట. ఆ తరువాత ఆ పాత్రకు సోనాలి చౌహాన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రైలర్ మీద కాజల్ స్పందించడం ఆశ్చర్యంగా మారింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/P0Lo1Zv
v
No comments:
Post a Comment