హీరో గౌతమ్ కృష్ణ (Hero Gautham Krishna) ఆకాశ వీధుల్లో(Aakasa Veedhullo) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కథ అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో గౌతమ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే తొక్కేస్తారని అంటారు.. కానీ మీరు నాకు ఒక్క చాన్స్ ఇవ్వండని ఆడియెన్స్‌ను గౌతమ్ కృష్ణ అడిగాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/er7koFN
v
No comments:
Post a Comment