Saturday, 6 August 2022

షోలో కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్ కుమార్.. ఎంతో మార్పు వచ్చిందంటూ ఎమోషనల్

అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా తెరకెక్కిన రక్షాబంధన్ (Raksha Bandhan) మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోకు హాజరైన ఆయన.. ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4amXfr0
v

No comments:

Post a Comment