Friday, 26 August 2022

కళాపురం రివ్యూ.. కొత్తగా ప్రయత్నించిన కరుణ కుమార్

పలాస, శ్రీదేవీ సోాడా సెంటర్ వంటి రియలిస్టిక్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కరుణ కుమార్ ఈ సారి రూట్ మార్చాడు. తన శైలి, పంథాకు విభిన్నంగా కళాపురం తెరకెక్కించాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VmyJUQ2
v

No comments:

Post a Comment