Sunday, 21 August 2022

గాడ్‌ఫాదర్ ఆగయా.. బాసులకే బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్

godfather teaser చిరంజీవి (chiranjeevi) హీరోగా మలయాళి రీమేక్ అయిన లూసిఫర్‌ను తెలుగులో గాడ్ ఫాదర్ (godfather) అంటూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు పుట్టిన రోజు సందర్భంగా గాడ్ ఫాదర్ టీజర్‌ను విడుదల చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/iewU0zP
v

No comments:

Post a Comment